അർത്ഥം : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.
ഉദാഹരണം :
“పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.
പര്യായപദങ്ങൾ : పారద్రోలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।
बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।അർത്ഥം : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ഉദാഹരണം :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
പര്യായപദങ്ങൾ : కలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।അർത്ഥം : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
ഉദാഹരണം :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
പര്യായപദങ്ങൾ : ఒలకబోయు, పారబోయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।