അർത്ഥം : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
ഉദാഹരണം :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : అధికప్రసంగి, గయ్యాళి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువగా మాట్లాడువారు.
ഉദാഹരണം :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
പര്യായപദങ്ങൾ : కథాప్రసంగుడు, గయ్యాళి, నుడువరి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :