അർത്ഥം : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ഉദാഹരണം :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
പര്യായപദങ്ങൾ : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రకటన, స్పష్టమైన ఋజువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సినిమా ప్రదర్శన
ഉദാഹരണം :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stuntഅർത്ഥം : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.
ഉദാഹരണം :
ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.
പര്യായപദങ്ങൾ : కనబర్చటం, చూపించటం, ప్రదర్శించటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A collection of things (goods or works of art etc.) for public display.
exhibition, expo, exposition