അർത്ഥം : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ഉദാഹരണം :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.അർത്ഥം : ప్రతికూలంగా ఉండుట.
ഉദാഹരണം :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వైరము కలిగి ఉండుట.
ഉദാഹരണം :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
പര്യായപദങ്ങൾ : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।