അർത്ഥം : ప్రజల గుంపు.
ഉദാഹരണം :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
പര്യായപദങ്ങൾ : గుంపు, జట్టు, జనసమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The common people generally.
Separate the warriors from the mass.