അർത്ഥം : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ഉദാഹരണം :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ഉദാഹരണം :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : చాటింపు, ప్రకటన, వెల్లడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingഅർത്ഥം : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ഉദാഹരണം :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
പര്യായപദങ്ങൾ : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అందరికీ తెలిసేలా చేయడం.
ഉദാഹരണം :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : చాటింపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist