അർത്ഥം : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
ഉദാഹരണം :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
പര്യായപദങ്ങൾ : చమక్కుమను, జిగేల్‍మను, మెరువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.അർത്ഥം : తలతలా మెరవడం
ഉദാഹരണം :
రత్నంలాగా ఆభరణం ప్రకాశిస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సూర్యుని వేడి అధికంగా ఉండడం
ഉദാഹരണം :
ఈ రోజు ఎండ మిటమిటలాడుతోంది
പര്യായപദങ്ങൾ : మిటమిటలాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చమక్‍చమక్‍మనడం
ഉദാഹരണം :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
പര്യായപദങ്ങൾ : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।അർത്ഥം : అందరి మన్ననలు అందుకోవడం
ഉദാഹരണം :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
പര്യായപദങ്ങൾ : తేజరిల్లు, మెరియు, మెరుచు, వెలుగు, శోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।അർത്ഥം : ధగ ధగ మనడం
ഉദാഹരണം :
సూర్యకిరణాలు పడి భూమి ప్రకాశిస్తుంది
പര്യായപദങ്ങൾ : దీప్తించు, మెరియు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दीप्ति या प्रकाशयुक्त होना।
सूर्य की किरणें पड़ते ही पृथ्वी प्रकाशित होती है।Make lighter or brighter.
This lamp lightens the room a bit.