അർത്ഥം : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ഉദാഹരണം :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
പര്യായപദങ്ങൾ : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : జోరుగా చెప్ప బడినది.
ഉദാഹരണം :
శ్రామికులు తమ కోరికలు తీర్చమని నిరసనతో తమ ప్రకటించారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.അർത്ഥം : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ഉദാഹരണം :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : చాటింపు, ప్రచారం, వెల్లడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingഅർത്ഥം : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
ഉദാഹരണം :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
പര്യായപദങ്ങൾ : చాటింపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.അർത്ഥം : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.
ഉദാഹരണം :
నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : విజ్ఞప్తి, విజ్ఞాపన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizing