അർത്ഥം : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.
ഉദാഹരണം :
వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి
പര്യായപദങ്ങൾ : అతులితమైన, అతుల్యమైన, అద్భుతమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसकी बराबरी का और कोई न हो।
वाह! क्या अनुपम दृश्य है!।Eminent beyond or above comparison.
Matchless beauty.അർത്ഥം : సామంజ్యసము లేకుండా ఉండుట.
ഉദാഹരണം :
పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.
പര്യായപദങ്ങൾ : గుర్తులేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।
उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।