അർത്ഥം : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
ഉദാഹരണം :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
പര്യായപദങ്ങൾ : కుస్తీ, గొడవ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోరాటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।അർത്ഥം : ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు యుద్దము చేయుట.
ഉദാഹരണം :
ఇద్దరు పేరుమోసిన ఉస్తాదులు కుస్తీపడుతున్నారు.
പര്യായപദങ്ങൾ : కుస్తీ పట్టు, దెబ్బలాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो आदमियों का एक दूसरे को बलपूर्वक पछाड़ने या पटकने के लिए लड़ना।
अखाड़े में लोग कुश्ती लड़ रहे है।അർത്ഥം : సత్తా చాటుకోవడానికి బలంగా ముందుకు రావడం
ഉദാഹരണം :
అతడు మోహన్ తో రామ్ తో పోటీ పడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఎదురుపడు, కలబడు, కలహపడు, తలపడు, పేచీపడు, పోటీపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
व्यक्तियों, वस्तुओं आदि के गुण, मान आदि के आधार पर एक दूसरे से कम या अधिक अथवा उनके अच्छे या बुरे होने का विचार करना।
वह मोहन की राम से तुलना कर रहा है।Examine and note the similarities or differences of.
John compared his haircut to his friend's.അർത്ഥം : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం
ഉദാഹരണം :
భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.
പര്യായപദങ്ങൾ : గొడవపడు, ఘర్షణ చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।
जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।