അർത്ഥം : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం
ഉദാഹരണം :
నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.
പര്യായപദങ്ങൾ : చేజార్చుకొను, వదులుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మతి మరపు వలన ఏదైనా ఒక వస్తువును పొగొట్టుకోవడం
ഉദാഹരണം :
రమేష్ నాలుగు వందల రూపాయలు ఎక్కడ పోగొట్టుకొన్నాడో తెలియదు
പര്യായപദങ്ങൾ : కోల్పోవు, దారపోసుకొను, పడవేసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :