അർത്ഥം : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
ഉദാഹരണം :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
പര്യായപദങ്ങൾ : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, దట్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆకుల సమూహం.
ഉദാഹരണം :
మామిడి చెట్టులో గుబురుగా ఉండే ఆకుల మధ్య కాయలు దాగి ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : గుచ్ఛుకంగల, గుబురుగాఉండే, దట్టంగాఉండే
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :