അർത്ഥം : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
ഉദാഹരണം :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : గుచ్చు, చెక్కించు, పచ్చబొట్టు పొడచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Stain (skin) with indelible color.
tattooഅർത്ഥം : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
ഉദാഹരണം :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
പര്യായപദങ്ങൾ : గాయపరచు, గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, బాధపరచు, మనసు నొప్పించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।