അർത്ഥം : మెచ్చుకోవడం
ഉദാഹരണം :
అతడు తన గురువు పొగడ్తలకు తృప్తి పడలేదు.
പര്യായപദങ്ങൾ : ప్రసంస
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An expression of approval and commendation.
He always appreciated praise for his work.അർത്ഥം : నవ విధ భక్తులలో ఒకటి, ఇందులో భక్తుడు దేవుని గుణగణాలను కీర్తిస్తాడు
ഉദാഹരണം :
మంధిరంలో భక్తులబృంధం ప్రార్ధన చేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : అభివంధనం, ఆరాధన, వంధనం, స్తుతి, స్త్రోత్రం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of communicating with a deity (especially as a petition or in adoration or contrition or thanksgiving).
The priest sank to his knees in prayer.അർത്ഥം : ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.
ഉദാഹരണം :
నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.
പര്യായപദങ്ങൾ : అభినందనం, ప్రశంస
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Enthusiastic approval.
The book met with modest acclaim.അർത്ഥം : పేరు ప్రతిష్టలు పెరగడం.
ഉദാഹരണം :
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు
പര്യായപദങ്ങൾ : కీర్తి, ఖ్యాతి, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ख्यात होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने क्रिकेट से ख्याति और पैसा दोनों अर्जित किए हैं।അർത്ഥം : భగవంతుని స్తుతించు వాక్యములు.
ഉദാഹരണം :
సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.
പര്യായപദങ്ങൾ : నుతి, పొగడిక, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी की प्रशंसा में गाया जानेवाला गीत।
संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।അർത്ഥം : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
ഉദാഹരണം :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
പര്യായപദങ്ങൾ : కీర్తి, నుతి, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।