അർത്ഥം : ఎవ్వరి నుండైన ఏదైన తీసుకొనుట.
ഉദാഹരണം :
రేఖ ముఖ్య అథితి నుండి మంచి బహుమతిని పొందినది.
പര്യായപദങ്ങൾ : గ్రహించుట, స్వీకరించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తన అధికారంలో వుండట
ഉദാഹരണം :
అశోకుడు కళింగలో విజయం సాధించాడు,
പര്യായപദങ്ങൾ : అనుభవించుట, లభించినది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :