പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పొంగు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పొంగు   నామవాచకం

അർത്ഥം : నేనే గొప్పవాడనే భావం

ഉദാഹരണം : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

പര്യായപദങ്ങൾ : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

അർത്ഥം : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం

ഉദാഹരണം : అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.

പര്യായപദങ്ങൾ : అమ్మతల్లి, అమ్మవారు, తట్టు, స్ఫోటకం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

चेचक रोग की अधिष्ठात्री देवी।

वह शीतला की पूजा में लीन है।
गर्दभवाहिनी, चेचक माई, माँ शीतला, मां शीतला, माता, शीतला, शीतला देवी, शीतला माँ, शीतला मां, शीतला माता

A female deity.

goddess

അർത്ഥം : వేడిని పొంది నురుగుతోపాటు పైకి లేచే క్రియ

ഉദാഹരണം : పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गरमी पाकर फेन के साथ ऊपर उठने की क्रिया।

चुल्हे पर रखे दूध में उबाल आ रहा है।
उछाला, उफान, उबाल

పొంగు   క్రియ

അർത്ഥം : పొయ్యి మీద పెట్టిన నీళ్ళు లేదా పాలు బాగా కాగి ఉన్న స్థితి నుండి పైకి వ్యాకోచించడం.

ഉദാഹരണം : పొయ్యి పైన నీళ్ళు పొంగుతున్నాయి

പര്യായപദങ്ങൾ : తెర్లు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आग पर चढ़े हुए तरल पदार्थ का फेन के साथ ऊपर उठना या क्वथनांक पर द्रव का वाष्प के रूप में बदलना।

चूल्हे पर पानी उबल रहा है।
उखलना, उबलना, खौलना

Come to the boiling point and change from a liquid to vapor.

Water boils at 100 degrees Celsius.
boil

അർത്ഥം : మంటవల్ల పాలుపైకి రావడం

ഉദാഹരണം : సన్నని మంట వల్ల పాలు పొంగుతున్నాయి.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

उबल कर ऊपर उठना।

दूध उफन रहा है जरा आँच धीमा कर दो।
उतराना, उफनना, उफनाना, उफ़नना, उफ़ान आना, उफान आना