അർത്ഥം : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
ഉദാഹരണം :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
പര്യായപദങ്ങൾ : కాల్చు, విస్ఫోటనంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తుపాకితో చేసే పని
ഉദാഹരണം :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
പര്യായപദങ്ങൾ : కాల్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :