അർത്ഥം : అతనికి మంచి పనులు చేసినా మంచిపేరు దొరకలేదు
ഉദാഹരണം :
యశస్సులేని మనాలి ఎప్పుడూ దుఃఖంతో ఉంటుంది
പര്യായപദങ്ങൾ : కీర్తి లేని, మంచిపేరులేని, యశస్సు లేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे अच्छा काम करने पर भी यश न मिलता हो।
अयशी मनाली हमेशा दुखी रहती है।അർത്ഥം : దీనిపై పేరు లేకున్న
ഉദാഹരണം :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
പര്യായപദങ്ങൾ : తెలియని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.അർത്ഥം : పేరు లేకుండా
ഉദാഹരണം :
రామును అనాధ ఆశ్రమం నుండి ఒక పేరులేని వ్వక్తి దత్తత తీసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : అనామకుడు, నామహీనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.