അർത്ഥം : రోజులో నలుమూలలా జరిగిన విషయాలను దగ్గరచేర్చి మనకు అందించే పత్రిక.
ഉദാഹരണം :
అతడు సాయంకాలం వెలువడిన వార్తా పత్రికను చదివినాడు.
പര്യായപദങ്ങൾ : పత్రిక, వార్తా పత్రిక, సమాచార పత్రిక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नियमित समय पर प्रकाशित होने वाला वह पत्र जिसमें अनेक प्रकार के समाचार रहते हों।
वह सायंकालीन समाचारपत्र पढ़ रहा है।അർത്ഥം : రాసుకోవడానికి, చదువుకోవడానికి కలపతో తయారు చేసేది
ഉദാഹരണം :
అతను తెల్ల కాగితంపైన నా సంతకం చేయించాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A material made of cellulose pulp derived mainly from wood or rags or certain grasses.
paper