അർത്ഥം : ధనములేని వ్యక్తి
ഉദാഹരണം :
సేఠ్ మనోహర్‍దాస్ పేదవారికి సహాయం చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : దరిద్రుడు, దీనుడు, నిర్ధన వ్యక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : డబ్బులేని వాడు
ഉദാഹരണം :
బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.
പര്യായപദങ്ങൾ : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బీదవాడు, బుక్కాఫకీరు, లేనివాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसके पास धन न हो या धन की कमी हो।
निर्धन व्यक्ति कड़ी मेहनत करके धनी हो सकता है।Having little money or few possessions.
Deplored the gap between rich and poor countries.അർത്ഥം : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన
ഉദാഹരണം :
మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు
പര്യായപദങ്ങൾ : బీదవాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसके पास बहुत थोड़ी पूँजी हो।
सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।