അർത്ഥം : స్వరం ఆరోహన క్రమంలో రావడం
ഉദാഹരണം :
గాయకుని స్వరం పెద్దగా పెరుగుతోంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మొదట ఉన్న స్థితికంటే అధికంగా మరింత ఎత్తుకు ఎదగడం
ഉദാഹരണം :
పాఠశాల పునాది నడుము ఎత్తుకు పెరిగింది
പര്യായപദങ്ങൾ : ఎత్తుకు ఎదుగు, ఎత్తుకు పెరుగు, ఎదుగు, పైకి పెరుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వృద్దిచెందు
ഉദാഹരണം :
అతని హస్తలాగం చేత లక్షలు కోట్లలోకి పెరిగాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बार-बार या रह-रहकर सामने आना या प्रत्यक्ष होना।
उनकी काली करतूतें लाख छिपाने पर भी अखबारों में उछलती रहीं।