അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
ഉദാഹരണം : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
പര്യായപദങ്ങൾ : గంప, బుట్ట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।
അർത്ഥം : నీరు ఉంచటానికి పెద్దగా వెడల్పుగా ఇత్తడితో చేసిన పెద్ద కుండ
ഉദാഹരണം : హండ నీళ్ళతో నిండి ఉంది.
പര്യായപദങ്ങൾ : అండా, గంగాలం, హండ
पानी रखने का लोहे,पीतल आदि का चौड़े मुँह का एक बड़ा बरतन।
അർത്ഥം : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె
ഉദാഹരണം : ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.
പര്യായപദങ്ങൾ : ట్యాంకరు, తొట్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
तरल पदार्थ या गैस रखने का एक कुंडनुमा ढक्कनदार बरतन।
A large (usually metallic) vessel for holding gases or liquids.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക