അർത്ഥം : శరీరం పైన దద్దులు వచ్చే వ్యాధి
ഉദാഹരണം :
మార్చి, ఏప్రిల్ నెలలో మశూచి రోగం ఎక్కువగా వ్యాపిస్తుంది.
പര്യായപദങ്ങൾ : అమ్మతల్లి, మశూచిరోగం, స్ఫోటకము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A highly contagious viral disease characterized by fever and weakness and skin eruption with pustules that form scabs that slough off leaving scars.
smallpox, variola, variola major