പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పెద్ద എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పెద్ద   నామవాచకం

അർത്ഥം : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట

ഉദാഹരണം : ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.

പര്യായപദങ്ങൾ : అధి నాయకురాలు, దలపు నాయకురాలు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह महिला जो किसी दल या समाज की प्रधान हो।

रानी लक्ष्मी बाई एक कुशल दल नयिका थीं,उनके नेतृत्व में उनके सिपाहियों ने कई बार अंग्रेजों के दाँत खट्टे कर दिए।
अधिनायिका, दल नायिका

A person who rules or guides or inspires others.

leader

അർത്ഥം : ఏపనైనా ముందుండి నడిపించువాడు

ഉദാഹരണം : కష్టాలను మొదట నాయకుడు ఎదుర్కొంటాడు.

പര്യായപദങ്ങൾ : అధిపతి, దళపతి, నాయకుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जो आगे चले या अगुआई करे।

मुश्किलों से पहले अगुआ ही टकराता है।
अगुआ, अगुवा, अग्रगामी, अग्रणी, मुखिया, लीडर

A person who rules or guides or inspires others.

leader

അർത്ഥം : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.

ഉദാഹരണം : ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.

പര്യായപദങ്ങൾ : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी की ओर से कोई काम करने के लिए नियुक्त व्यक्ति।

इस सम्मेलन में अधिकांश संस्थाओं के प्रतिनिधि भाग ले रहे हैं।
नुमाइंदा, नुमाइन्दा, प्रतिनिधि, मुखतार, मुख़तार, मुख़्तार, मुख्तार

A person who represents others.

representative

పెద్ద   విశేషణం

അർത്ഥം : ఎవరైతే గౌరవించడానికి అర్హులో

ഉദാഹരണം : గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.

പര്യായപദങ്ങൾ : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Worthy of adoration or reverence.

reverend, sublime

അർത്ഥം : చిన్నది కానిది

ഉദാഹരണം : పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* एक प्रकार का (अक्षर)।

बच्चा अंग्रेजी वर्णमाला को बड़े अक्षरों में लिख रहा है।
बड़ा

Uppercase.

Capital A.
Great A.
Many medieval manuscripts are in majuscule script.
capital, great, majuscule

അർത്ഥം : ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.

ഉദാഹരണം : సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.

പര്യായപദങ്ങൾ : గొప్ప, విశాలమైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आकार, मात्रा आदि में जो बहुत बड़ा हो।

सुरसा ने हनुमान को छकाने के लिए विशाल रूप धारण किया।
अगले माह यहाँ अज़ीम जलसा होने वाला है।
अज़ीम, अजीम, दीर्घकाय, बृहत्, बृहद्, महा, विराट, विराट्, विशाल

So exceedingly large or extensive as to suggest a giant or mammoth.

A gigantic redwood.
Gigantic disappointment.
A mammoth ship.
A mammoth multinational corporation.
gigantic, mammoth