പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పెట్టు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పెట్టు   క్రియ

അർത്ഥം : పళ్ళాలలో వండిన పదార్ధాలన్నింటిని తినడానికి అనుకూలంగా ఉంచడం

ഉദാഹരണം : అమ్మ మా అందరికి బోజనం వడ్డించింది

പര്യായപദങ്ങൾ : వడ్డించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

थाली या पत्तल में खाना लगाना।

माँ ने हम सब के लिए भोजन परोसा है।
परसना, परोसना

അർത്ഥം : ప్రారంభించారు

ഉദാഹരണം : అతను నా విచార సభ పెట్టారు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

प्रस्तुत करना।

उसने अपने विचार सभा में रखे।
वकील ने न्यायधीश के सामने कुछ सबूत रखे।
रखना

Bring forward and present to the mind.

We presented the arguments to him.
We cannot represent this knowledge to our formal reason.
lay out, present, represent

അർത്ഥം : ఒక చోట ఉంచడం

ഉദാഹരണം : విలువైన వస్తువులను పెట్టెలో ఉంచుతారు.

പര്യായപദങ്ങൾ : ఉంచుట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

स्थित करना।

संदूक में बहुमूल्य चीज़ों को संभाल कर रखते हैं।
घालना, धरना, रखना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

അർത്ഥം : పువ్వును జడలో ఉంచడం

ഉദാഹരണം : అతను ఒక గులాబి పువ్వును తన ప్రేయసి జడలో పెట్టాడు

പര്യായപദങ്ങൾ : గుచ్చు, దూర్చు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु को स्थिर रखने के लिए उसका कुछ भाग किसी दूसरी वस्तु में गुसेड़ देना।

उसने एक गुलाब का फूल अपने प्रेयसी के जुड़े में खोंस दिया।
खोंसना

അർത്ഥം : స్థలం, ఇల్లు మొదలైన చోట్ల పశువులను పెట్టడం

ഉദാഹരണം : ఇక్కడ అనారోగ్యపు పశువులను ఉంచుతారు.

പര്യായപദങ്ങൾ : ఉంచు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी स्थान, घर आदि के अंदर रखना।

यहाँ बीमार पशुओं को रखा जाता है।
रखना

അർത്ഥം : వండిన ఆహార పదార్ధాలను కంచాల్లోకి వేసే పని

ഉദാഹരണം : అమ్మ రామూకు సరిపడు భోజనాన్ని వడ్డిస్తున్నది.

പര്യായപദങ്ങൾ : వడ్డించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

खाने के लिए किसी के सामने भोज्य पदार्थ रखना।

माँ राम को भोजन परोस रही है।
परसना, परोसना

അർത്ഥം : చొక్క గుండీలను కాజాలో వేయడం

ഉദാഹരണം : చొక్కాకు గుండీలు పెడుతున్నాడు

പര്യായപദങ്ങൾ : కలుపు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी चीज़ पर कुछ सिया, टाँका, चिपकाया, जड़ा या मढ़ा जाना।

कमीज़ में बटन लग गया है।
लगना

അർത്ഥം : నిర్ణయించిన విధంగా నిర్ధేశించిన విధంగా ఉంచడం

ഉദാഹരണം : గదిని శుభ్రంగా పెట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी निश्चित या विशेष स्थिति आदि में रखना।

कमरे को साफ रखो।
वह हमेशा अपने आप को चुस्त-दुरुस्त रखती है।
रखना

അർത്ഥം : గోరింటాకుతో చేతులను అలంకరించుకోవడం

ഉദാഹരണം : తనకు చేతుల పైన గోరింటాకు పెడుతున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मेंहदी,हल्दी,पान आदि का रंग चढ़ना।

उसके हाथों पर मेंहदी रची है।
रचना

അർത്ഥം : దేవతలకు ,చనిపోయిన వారి సమాధుల పైన పూలను ఉంచడం

ഉദാഹരണം : గాంధీజీ సమాధిపైన రోజు తాజా పూలను పెడతారు

അർത്ഥം : కొత్తదాన్ని తెలియజేయడం

ഉദാഹരണം : కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు

പര്യായപദങ്ങൾ : కనుకొను, గుర్తించు, గుర్తుపట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।

कोलम्बस ने अमरीका की खोज की थी।
आविष्कार करना, खोज करना, खोज निकालना, डिस्कवर्ड, ढूँढ निकालना, ढूंढ निकालना, पता लगाना

Make a discovery, make a new finding.

Roentgen discovered X-rays.
Physicists believe they found a new elementary particle.
discover, find

അർത്ഥം : తడి వస్తువు యొక్క ముద్దను అంటించడం.

ഉദാഹരണം : రైతు తమ ఇంటి మట్టి గోడకు మట్టి మెత్తుచున్నాడు.

പര്യായപദങ്ങൾ : అంటు, అలుకు, చరుము, పట్టించు, పూయు, మెత్తు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गीली वस्तु का पिंड ऊपर से डाल,रख या जमा देना।

किसान अपने कच्चे घर की दीवाल पर मिट्टी थोप रहा है।
थोपना

Apply a heavy coat to.

plaster, plaster over, stick on