അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : జరిగిపోయిన కాలం.
ഉദാഹരണം : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.
പര്യായപദങ്ങൾ : గడిచిన, గతం, చరిత్ర, జరిగినకాలం, నిన్న, భూతకాలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
बीता हुआ समय या काल।
അർത്ഥം : పురాతన సమయంలో లేక పూర్వకాలంలో
ഉദാഹരണം : పూర్వం భారతదేశంలో విశ్వశిక్షణా కేంద్రం ఉండేది.
പര്യായപദങ്ങൾ : క్రితం, గతంలో, తొలినాళ్లలో, తొలుత, ప్రథమంగా, ముందర, ముందు, మునుపు, మొదటగా, మొదలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
बहुत पुराने समय में या पूर्व काल में।
In the past.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക