അർത്ഥം : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
ഉദാഹരണം :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
പര്യായപദങ്ങൾ : అంతముచేయు, ఆఖరిచేయు, ముగించు, సమాప్తముచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।അർത്ഥം : ఖాలీ లేకుండా చేయడం
ഉദാഹരണം :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
പര്യായപദങ്ങൾ : అంతంచేయు, నింపు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।അർത്ഥം : మిగలకుండా చేయడం
ഉദാഹരണം :
ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు
പര്യായപദങ്ങൾ : ముగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సమాప్తమవడం
ഉദാഹരണം :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
പര്യായപദങ്ങൾ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అంతం చేయడం
ഉദാഹരണം :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
പര്യായപദങ്ങൾ : ముగించు, సమాప్తంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।അർത്ഥം : అయిపోచేయడం
ഉദാഹരണം :
నేడు సమాజం నుండి సత్యవాక్యము పూర్తిగా సమసిపోయింది.
പര്യായപദങ്ങൾ : ముగింపుచేయు, సమాప్తంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी प्रथा का अंत होना।
आज समाज से सतीप्रथा पूर्णतः समाप्त हो गई है।അർത്ഥം : సమాప్తిచేయడం
ഉദാഹരണം :
ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.
പര്യായപദങ്ങൾ : ముగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी काम या वस्तु आदि का अंत होना।
यह काम अगले महीने ख़त्म हो जाएगा।അർത്ഥം : పనిని ముగించు
ഉദാഹരണം :
నలుగురికి ఇంత భోజనం పూర్తి చేశాను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :