അർത്ഥം : పచ్చి మామిడి కాయ, చింతకాయ మొదలైనవాటి రుచి.
ഉദാഹരണം :
పులుపుగా వున్న పండ్లలో సి విటమిన్ పరిమాణం అధికంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : పులుపుగా వున్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
One of the four basic taste sensations. Like the taste of vinegar or lemons.
sourഅർത്ഥം : చింతపండు యొక్క గుణం
ഉദാഹരണം :
అమ్మ ఈ రోజు పుల్లనైన రొట్టెలు తయారుచేసింది.
പര്യായപദങ്ങൾ : పుల్లగావున్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :