അർത്ഥം : నివసించుటకు స్థలానిచ్చు లేక ఉండడానికి సహాయకారి అగుట
ഉദാഹരണം :
అక్బర్ ఫతేపూర్ సిక్రీ ప్రజలకు పునరావాసం కల్పించాడు గ్రామపెద్ద అనాథ రణజీత్‍కు గ్రామంలో ఆవాసం కల్పించాడు
പര്യായപദങ്ങൾ : ఆవాసం కల్పించు, ఆశ్రయం కల్పించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :