അർത്ഥം : కారణ జన్ముడు
ഉദാഹരണം :
మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.
പര്യായപദങ്ങൾ : అవతరించిన, జన్మించిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।
महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।അർത്ഥം : మూలం నుండి వచ్చిన
ഉദാഹരണം :
అది రామాయణం ద్వారా అవతరింపబడిన పంక్తులు.
പര്യായപദങ്ങൾ : అనుసరింపబడిన, అవతరింపబడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొత్తగా వెలుగులోకి రావడం
ഉദാഹരണം :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
പര്യായപദങ്ങൾ : జనించిన, వచ్చిన ఉత్పన్నమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ഉദാഹരണം :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
പര്യായപദങ്ങൾ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వేరొకరి ద్వారా జన్మించిన
ഉദാഹരണം :
మలేరియ దోమ కాటు ద్వారా ఉత్పన్నమయ్యే రోగము.
പര്യായപദങ്ങൾ : ఉత్పన్నమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :