അർത്ഥം : నోటితో ఊదుతూ వాయించు ఒక వాయిద్యం
ഉദാഹരണം :
శ్యామ్ పిల్లనగ్రోవిని వాయిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : తూతకొమ్ము, పిల్లనగ్రోవి, మురళి, వంశీ, వేణువు, స్వరలాసిక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A high-pitched woodwind instrument. A slender tube closed at one end with finger holes on one end and an opening near the closed end across which the breath is blown.
flute, transverse flute