അർത്ഥം : అమ్మ చెల్లెలు లేదా అక్క
ഉദാഹരണം :
చిన్నపిల్లలు వాళ్ళ పెద్దమ్మతో చాలా ప్రేమగా వుంటారు.
പര്യായപദങ്ങൾ : అమ్మకుఅక్క, చిన్నమ్మ, పెద్దమ్మ
അർത്ഥം : పినతండ్రి భార్య
ഉദാഹരണം :
అమ్మ చనిపోవడం వల్ల శ్యామ్ పోషణ వాళ్ళ పిన్నమ్మ చూసుకుంటుంది.
പര്യായപദങ്ങൾ : అమ్మచెల్లెలు, చిన్నమ్మ, పిన్నమ్మ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :