അർത്ഥം : తిరుగలిని తిప్పడానికి ఉపయోగపడే ఒక గూటం లాంటి ఆకారంగల వస్తువు
ഉദാഹരണം :
అమ్మమ్మ పిడిని పట్టుకొని తిరుగలిని తిప్పుతున్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
ഉദാഹരണം :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
പര്യായപദങ്ങൾ : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, జింక, నులికొమ్ము, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
ഉദാഹരണം :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
പര്യായപദങ്ങൾ : కాడ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొయ్యతో చేసినది కొడవళ్లకు మొదలైన వాటికి చివర పెట్టుకోవడానికి పెట్టేది
ഉദാഹരണം :
ఈ చేతి పిడి వదులుగా వుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह लकड़ी जो हत्थे नामक बुनाई उपकरण में नीचे की ओर लगी रहती है।
इस हत्थे की तरोंची ढीली हो गई है।അർത്ഥം : గానుగలో వుండే పొడవాటికర్ర
ഉദാഹരണം :
నూనె తీయువాడూ గానుగ ఇరుసును వేయగానే పిడి తునిగిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक प्रकार की लकड़ी जिसके सहारे से कोल्हू में जाठ उठाकर डालते हैं।
तेली जाठ डालने के लिए घुंसा ढूँढ रहा है।