അർത്ഥം : పిచ్చివారిని చికిత్సనిమిత్తము పూర్తిగా అక్కడే ఉంచే వైద్యశాల
ഉദാഹരണം :
శ్యామ్ మానసిక స్థితి పాడవడం వలన అతనిని పిచ్చాసుపత్రికి తరలించారు
പര്യായപദങ്ങൾ : మానసిక ఆసుపత్రి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A hospital for mentally incompetent or unbalanced person.
asylum, insane asylum, institution, mental home, mental hospital, mental institution, psychiatric hospital