അർത്ഥം : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ഉദാഹരണം :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
പര്യായപദങ്ങൾ : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।അർത്ഥം : వేళ్ళతో వంపుతిప్పడం
ഉദാഹരണം :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
പര്യായപദങ്ങൾ : నలుపు, మెలితిప్పు, మెలిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Turn like a screw.
screw