അർത്ഥം : ధాన్యం, మొక్కజొన్న, రాగులు మొదలైన వాటిని పిండిచేసే యంత్రం
ഉദാഹരണം :
ఈ పిండిమరలో పిండి పెద్దపెద్దగా వస్తుంది.
പര്യായപദങ്ങൾ : పిండిమర, పిండిమిషన్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A mill for grinding grain into flour.
flour mill