അർത്ഥം : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
ഉദാഹരണം :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
പര്യായപദങ്ങൾ : పిండాకూడు, శ్రద్ధపిండం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।അർത്ഥം : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం
ഉദാഹരണം :
పిండాన్ని కాకులు తింటున్నాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
ഉദാഹരണം :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
പര്യായപദങ്ങൾ : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।