അർത്ഥം : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
ഉദാഹരണം :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
പര്യായപദങ്ങൾ : కుళ్లిపోయిన, చెడిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.അർത്ഥം : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
ഉദാഹരണം :
పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
പര്യായപദങ്ങൾ : కుళ్ళిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
ഉദാഹരണം :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
പര്യായപദങ്ങൾ : కుళ్లిపోయిన, చెడిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :