അർത്ഥം : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
ഉദാഹരണം :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
പര്യായപദങ്ങൾ : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలనం, ప్రశాసనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।അർത്ഥം : తన శక్తిసామర్థ్యాలను అధికారాన్ని ఉపయోగించి చూపించేది.
ഉദാഹരണം :
ఇందిరాగాంధీ 1975లో తన అధికారములో అత్యవసర పరిస్థితి వచ్చింది.
പര്യായപദങ്ങൾ : అధికారము, ఏలుబడిలో, పరిరక్షణ, శాసనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The power or right to give orders or make decisions.
He has the authority to issue warrants.