അർത്ഥം : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
ഉദാഹരണം :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
പര്യായപദങ്ങൾ : ప్రవహించు, వెల్లువగట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
ഉദാഹരണം :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
പര്യായപദങ്ങൾ : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :