അർത്ഥം : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
ഉദാഹരണം :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
പര്യായപദങ്ങൾ : ఇడిపించు, పారదోలు, వదలగొట్టు, విడిపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।അർത്ഥം : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.
ഉദാഹരണം :
“పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.
പര്യായപദങ്ങൾ : ప్రవహింపచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।
बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।