പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పాము എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పాము   నామవాచకం

അർത്ഥം : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి

ഉദാഹരണം : పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.

പര്യായപദങ്ങൾ : ఫణి, సర్పం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कुछ साँपों के सिर का वह रूप जिसमें सिर फैलकर पत्ते के आकार का हो जाता है।

नाग बीन की आवाज सुनकर अपना फन इधर-उधर घुमाने लगा।
फण, फणा, फन, स्फट, स्फटा, स्फुटा

Any body part visible externally.

external body part

അർത്ഥം : కడుపుతో పాకె జంతువు

ഉദാഹരണം : పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.

പര്യായപദങ്ങൾ : పురుగు, సర్పం, సీదరం, హరి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कद्रु से उत्पन्न कश्यप के वंशज जिनका निवास पाताल में माना गया है और जो साँप जैसे होते हैं।

नागों के आठ कुल माने गए हैं।
कद्रुज, कद्रुसुत, नाग, पातालौका, भुजंग, भुजंगम

An imaginary being of myth or fable.

mythical being

അർത്ഥം : విషంతో కూడిన త్రాచు ఫణి

ഉദാഹരണം : ఆమెను పాము కాటు వేసింది.

പര്യായപദങ്ങൾ : సర్పము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का बहुत लम्बा और विषैला सर्प जो बहुत तेज़ दौड़ता है।

उसे धामिन ने काट लिया।
धर्मण, धामन, धामिन, साराम्ल

അർത്ഥം : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ഉദാഹരണം : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

പര്യായപദങ്ങൾ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake