അർത്ഥം : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
ഉദാഹരണം :
పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
പര്യായപദങ്ങൾ : కుళ్ళిపోయిన, చెడిపోయిన, పాసిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ഉദാഹരണം :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
പര്യായപദങ്ങൾ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
ഉദാഹരണം :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
പര്യായപദങ്ങൾ : పులిసిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ഉദാഹരണം :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
പര്യായപദങ്ങൾ : చెడిపోయిన, నాశనమైన, పాడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.