അർത്ഥം : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
ഉദാഹരണം :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
പര്യായപദങ്ങൾ : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్‍లో అటు ఇటు వెళ్ళే భావన
ഉദാഹരണം :
ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.
പര്യായപദങ്ങൾ : రన్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గుర్రము పరిగెత్తినట్లు.
ഉദാഹരണം :
దొంగను పట్టుకోవడం కోసం వాడు పరుగెత్తాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :