അർത്ഥം : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
ഉദാഹരണം :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
പര്യായപദങ്ങൾ : పరిశోధన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శుద్దపరచే క్రియ.
ഉദാഹരണം :
బావిలోని నీటిని శుద్దపరచడానికి ఎర్రమందును వేసి దానిని పరిష్కరణ చేయబడింది.
പര്യായപദങ്ങൾ : శుద్దీకరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :