അർത്ഥം : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
ഉദാഹരണം :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, వెతకు, శోధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తెలుసుకోవడం
ഉദാഹരണം :
ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.
പര്യായപദങ്ങൾ : పరీక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
ഉദാഹരണം :
పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
പര്യായപദങ്ങൾ : పరిశీలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।