അർത്ഥം : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
ഉദാഹരണം :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
പര്യായപദങ്ങൾ : పరిష్కరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ഉദാഹരണം :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
പര്യായപദങ്ങൾ : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.അർത്ഥം : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ഉദാഹരണം :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
പര്യായപദങ്ങൾ : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingഅർത്ഥം : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
ഉദാഹരണം :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
പര്യായപദങ്ങൾ : విశ్లేషణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.അർത്ഥം : మంచి పద్ధతిగా చూడుట
ഉദാഹരണം :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
പര്യായപദങ്ങൾ : పరిశీలన, పరీక్షించి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।