അർത്ഥം : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ഉദാഹരണം :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
പര്യായപദങ്ങൾ : క్షుణ్ణంగా, పరీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
ഉദാഹരണം :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
പര്യായപദങ്ങൾ : వెదకుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ഉദാഹരണം :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
പര്യായപദങ്ങൾ : తనిఖీ, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.അർത്ഥം : బాగుగా పరీక్షించే క్రియ
ഉദാഹരണം :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ഉദാഹരണം :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
പര്യായപദങ്ങൾ : టెస్టు, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingഅർത്ഥം : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ഉദാഹരണം :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervisionഅർത്ഥം : మంచి పద్ధతిగా చూడుట
ഉദാഹരണം :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
പര്യായപദങ്ങൾ : పరిశోధన, పరీక్షించి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।