അർത്ഥം : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
ഉദാഹരണം :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
പര്യായപദങ്ങൾ : తెర, ముసుగు, ముసుగు గుడ్డ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।അർത്ഥം : స్త్రీలు, పురుషులకు కనిపించకుండా వేసుకునే వస్త్రం
ഉദാഹരണം :
ఈ రోజుల్లో కూడా బురఖా సంప్రదాయం నడుస్తుంది.
പര്യായപദങ്ങൾ : బురఖా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
स्त्रियों का बाहर निकलकर लोगों के सामने न होने की प्रथा।
आज भी हमारे यहाँ परदा का चलन है।