അർത്ഥം : నిరంతరం లేదా మాటిమాటికి జరిగే మాటల గొడవ లేదా గొడవ
ഉദാഹരണം :
భార్య పనికిరాని మాటల వలన భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
പര്യായപദങ്ങൾ : అనవసరమాటలు, పనికిరానిమాటలు, సోదిమాటలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नित्य या बराबर होती रहनेवाली कहा-सुनी या झगड़ा।
पत्नी की किचकिच से परेशान होकर वह घर छोड़कर चला गया।